Jnanabhumi Scholarship Application Status

Telugu Schemes
Jnanabhumi Scholarship Status
Jnanabhumi Scholarship Status

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని చదువుతున్న విద్యార్ధులకు అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన ఇలాంటి పథకాల ద్వారా అర్హులైన ప్రతి విద్యార్ధుల తల్లుల బ్యాంకు ఖాతాలో స్కాలర్ షిప్ అమౌంట్ ను జమ చేస్తుంది.


అయితే ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ చదువుతున్న విద్యార్ధులు సులభంగా ఆన్లైన్ లో తమ యొక్క స్కాలర్ షిప్ స్టేటస్ ను తెలుసుకోవచ్చును.

How to Check JVD Application Status?

Scholarship Status:  ముందుగా Jnanabhumi యొక్క అధికారిక వెబ్సైట్ ను ఓపెన్ చేయాలి. 


💥 Jnanabhumi యొక్క అధికారిక వెబ్సైట్ లింక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

✅ హోం పేజీలో ఉన్న Menu bar లోని Login అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

✅ ఆ తర్వాత మీకు User ID దగ్గర మీ విద్యార్ధి యొక్క ఆధార్ నెంబర్ ను ఎంటర్ చేసి, అలాగే పాస్వర్డ్ ను ఎంటర్ చేసి మరియు కాప్త్చ కోడ్ ను ఎంటర్ చేసి Sign In పై క్లిక్ చేయాలి.


💥 మీకు మీ యొక్క User ID మరియు Password తెలియకపోతే ఇక్కడ క్లిక్ చేయండి.

Forgot Password

To Top