🟢 ముందుగా Income Tax e-Filing యొక్క అధికారిక వెబ్సైట్ ను ఓపెన్ చేయాలి
🟢 హోం పేజీలో ఉన్న Quick Links లోని Link Aadhaar Status అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
🟢 ఆ తర్వాత పాన్ కార్డ్ నెంబర్ మరియు ఆధార్ నెంబర్ ను ఎంటర్ చేసి, View Link Aadhaar Status పై క్లిక్ చేయాలి.
🟢 అప్పుడు మీ యొక్క పాన్ మరియు ఆధార్ లింక్ స్తితి అనేది మీకు స్క్రీన్ పైన చూపిస్తుంది.
పైన తెలిపిన సమాచారం తప్పకుండా మీ తోటి మిత్రులకు ఈ క్రింద తెలిపిన సోషల్ మీడియా ద్వార షేర్ చేయగలరు.