YSR Cheyutha, Amma Vodi, EBC Nestham..etc Application Status

Telugu Schemes
NBM Application Status

ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రజల కొరకు శ్రీ వై యస్ జగన్ మోహన్ రెడ్డి గారు అనేక పథకాలను ప్రారంభించారు. అయితే ఈ పథకాల దరఖాస్తు ప్రక్రియ అనేది సచివాలయాల ద్వార జరిగే విధముగా చర్యలు చేపట్టారు. అయితే పభుత్వం ప్రవేసపెట్టిన కొన్ని పథకాల యొక్క దరఖాస్తు స్థితిని నవశకం బెనిఫీసియరి మేనెజ్ మెంట్ పోర్టల్ ద్వార తెలుసుకోవచ్చును.


ఈ క్రింద తెలిపిన పథకాల యొక్క దరఖాస్తు స్తితి అనేది సులభంగా, ఎటువంటి లాగిన్ అవసరం లేకుండా కేవలం దరఖాస్తు దారుని ఆధార్ నెంబర్ మరియు లింక్ అయిన మొబైల్ నెంబర్ ద్వార దరఖాస్తు స్తితి అనేది ఆన్లైన్ లో తెలుసుకోవచ్చు.

You can check the following below schemes aplication status through this link

NBM Status Application Status


YSR Vahana Mitra 

YSR Kapu Nestham 

YSR Netanna Nestham 

YSR EBC Nestham 

Jagananna Amma Vodi 

YSR Kalyanamasthu / YSR Shaadi Tohfa

YSR Cheyutha

How to check NBM Application Status?

ముందుగా నవశకం బెనిఫీసియరి మేనెజ్ మెంట్ యోక్క్ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి.


హోం పేజిలో ఉన్న Application status పై క్లిక్ చేయాలి.


ఆ తర్వాత Scheme Type ను ఎంచుకొని దరఖాస్తు దారుని యొక్క ఆధార్  నెంబర్ ని ఎంటర్ చేసి, అలాగే కాప్త్చ కోడ్ ని ఎంటర్ చేసి Get OTP పై క్లిక్ చేయాలి.


దరఖాస్తు దారుడు నమోదు చేసిన ఆధార్ నెంబర్ కు లింక్ అయిన మొబైల్ నెంబర్ కు ఓటిపి వస్తుంది. ఆ వచ్చిన ఓటిపిని నమోదు చేసి Verify OTP పై క్లిక్ చేస్తే, దరఖాస్తు దారుని యొక్క అప్లికేషను స్తితి అనేది మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది.

To Top