PFMS Status in PM Kisan

Telugu Schemes
PM Kisan PFMS Status

పి యం కిసాన్ పథకం కొరకు కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతులు మీ పి యం కిసాన్ అకౌంటు యొక్క PFMS స్టేటస్ అనేది అప్రూవల్ లేదా రిజెక్ట్ అయ్యిందో తెలియటం లేదా! అలాగే పి యం కిసాన్ లబ్దిదారులు మీ యొక్క PFMS స్టేటస్ ఎలా ఉందొ తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా? అయితే మీ పి యం కిసాన్ అకౌంట్ యొక్క PFMS స్టేటస్ అనేది ఇలా తెలుసుకోండి.


How to Check PFMS Status in PM Kisan?

ముందుగా మీరు ఇక్కడ కనిపిస్తున్న లింక్ PM Kisan PFMS Status పై క్లిక్ చేయండి


అడ్రస్ బార్ లోని URL లో RN= తర్వాత మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ను ఎంటర్ చేయండి.


ఆ తర్వాత ఈ కింద తెలిపిన విధముగా మీ పి యం కిసాన్ అకౌంట్ యొక్క PFMS స్టేటస్ వివరాలు అనేవి మీకు స్క్రీన్ పైన కనిపిస్తాయి.



𝐏𝐌 𝐊𝐢𝐬𝐚𝐧 𝐏𝐅𝐌𝐒 𝐑𝐞𝐬𝐩𝐨𝐧𝐬𝐞 𝐒𝐭𝐚𝐭𝐮𝐬

To Top