ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు సంభందించి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి అయిన శ్రీ వై యస్ జగన్ మోహన్ రెడ్డి గారు సంక్షేమ క్యాలెండర్ ను విడుదల చేసారు. అయితే ఈ సంక్షేమ క్యాలెండర్ ద్వార ఏ నెలలో ఏ పథకం అమలు అవుతుంది అనే విషయాన్ని సులభంగా తెలుసుకోవచ్చును.
ఏపి సంక్షేమ క్యాలెండర్ 2022-2023
| ఏప్రిల్ |
| జగనన్న వసతి దీవెన |
| వడ్డీ లేని రుణాలు(ఎస్ హె చ్ జీ ఎస్) |
| మే |
| జగనన్న విద్యా దీవెన |
| వై యస్ ఆర్ ఉచిత పంటల భీమా (2021 ఖరీఫ్) |
| వై యస్ ఆర్ రైతు భరోసా |
| మత్స్యకార భరోసా |
| జూలై |
| జగనన్న విద్యా కానుక |
| వై యస్ ఆర్ వాహన మిత్ర |
| వై యస్ ఆర్ కాపు నేస్తం |
| జగనన్న తోడు |
| ఆగష్టు |
| జగనన్న విద్యా దీవెన |
| ఎంఎస్ ఎంఈలకు ఇన్సెంటివ్ |
| వై యస్ ఆర్ నేతన్న నేస్తం |
| సెప్టెంబర్ |
| వై యస్ ఆర్ చేయూత |
| అక్టోబర్ |
| జగనన్న వసతి దీవెన |
| వై యస్ ఆర్ రైతు భరోసా |
| నవంబర్ |
| జగనన్న విద్యా దీవెన |
| వడ్డీ రుణాలు (రైతులకు) |
| డిసెంబర్ |
| వై యస్ ఆర్ ఈబీసి నేస్తం |
| వై యస్ ఆర్ లా నేస్తం |
| జనవరి 2023 |
| వై యస్ ఆర్ రైతు భరోసా |
| వై యస్ ఆర్ ఆసరా |
| జగనన్న తోడు |
| పెన్షన్ పెంపు |
| ఫిబ్రవరి 2023 |
| జగనన్న విద్యా దీవెన |
| జగనన్న చేదోడు (టైలర్లు, నాయీ బ్రాహ్మణులు, రజకులు) |
| మార్చి 2023 |
| జగనన్న వసతి దీవెన |