YSR Rythu Bharosa Grievance Status

Telugu Schemes
YSR Rythu Bharosa Grievance Status

వై యస్ ఆర్ రైతు భరోసా పథకం కొరకు మీరు మీ యొక్క రైతు భరోసా కేంద్రంలో ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్ దగ్గర దరఖాస్తు చేసుకున్నారా! అయితే మీరు దరఖాస్తు చేసుకున్న అప్లికేషను అప్రూవల్ లేదా రిజెక్ట్ లేదా పెండింగ్ లో ఉందో తెలియటం లేదా! అయితే మీరు దరఖాస్తు చేసుకున్న వై యస్ ఆర్ రైతు భరోసా అప్లికేషను స్టేటస్ అనేది ఈ క్రింద తెలిపిన విధముగా తెలుసుకోండి.

YSR Rythu Bharosa Grievance Status

✅ మొదటగా మీరు వై యస్ ఆర్ రైతు భరోసా యొక్క అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి

𝐘𝐒𝐑 𝐑𝐲𝐭𝐡𝐮 𝐁𝐡𝐚𝐫𝐨𝐬𝐚 𝐎𝐟𝐟𝐢𝐜𝐢𝐚𝐥 𝐖𝐞𝐛𝐬𝐢𝐭𝐞 𝐋𝐢𝐧𝐤

✅ మెనూ బార్ లో కనిపించే 𝐊𝐧𝐨𝐰 𝐘𝐨𝐮𝐫 𝐒𝐭𝐚𝐭𝐮𝐬 ను క్లిక్ చేయాలి.


✅ 𝐊𝐧𝐨𝐰 𝐘𝐨𝐮𝐫 𝐒𝐭𝐚𝐭𝐮𝐬 ను క్లిక్ చేసిన తర్వాత మీకు మరొక రెండు ఆప్షన్లు స్క్రీన్ పైన కనిపిస్తాయి. అవి

  • 👉 𝐊𝐧𝐨𝐰 𝐲𝐨𝐮𝐫 𝐑𝐲𝐭𝐡𝐮𝐁𝐡𝐚𝐫𝐨𝐬𝐚 𝐒𝐭𝐚𝐭𝐮𝐬
  • 👉 𝐊𝐧𝐨𝐰 𝐲𝐨𝐮𝐫 𝐆𝐫𝐢𝐞𝐯𝐚𝐧𝐜𝐞 𝐒𝐭𝐚𝐭𝐮𝐬.

𝐑𝐲𝐭𝐡𝐮 𝐁𝐡𝐚𝐫𝐨𝐬𝐚 𝐆𝐫𝐢𝐞𝐯𝐚𝐧𝐜𝐞 𝐒𝐭𝐚𝐭𝐮𝐬 𝐃𝐢𝐫𝐞𝐜𝐭 𝐋𝐢𝐧𝐤

✅ 𝐊𝐧𝐨𝐰 𝐲𝐨𝐮𝐫 𝐆𝐫𝐢𝐞𝐯𝐚𝐧𝐜𝐞 𝐒𝐭𝐚𝐭𝐮𝐬 అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే 𝐆𝐫𝐢𝐞𝐯𝐚𝐧𝐜𝐞 𝐒𝐭𝐚𝐭𝐮𝐬 పేజి ఓపెన్ అవుతుంది.


✅ రైతు యొక్క ఆధార్ నెంబర్ ను ఎంటర్ చేసి 𝐬𝐮𝐛𝐦𝐢𝐭 బటన్ పైన క్లిక్ చేయాలి. చివరగా రైతు యొక్క గ్రీవెన్స్ స్టేటస్ అనేది మీ స్క్రీన్ పైన చూపిస్తుంది.

To Top