PM Kisan Application and Payment Status through Search by Name

Telugu Schemes


PM Kisan Application and Payment Status

పి యం కిసాన్ అప్లికేషను స్టేటస్ చూడాలన్న, మనకు ఎన్ని Installment లు వచ్చాయో, ఇంకా మనం దరఖాస్తు చేసుకున్న పి యం కిసాన్ అప్లికేషను Reject అయ్యిందా! లేదా Pending ఉందా! లేదా Approval అయ్యిందా! ఇలాంటి సమాచారం తెలియాలంటే Beneficiary Status అనేది చెక్ చేయాలి. Beneficiary Status చెక్ చేయాలంటే తప్పకుండా రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా లింక్ అయిన మొబైల్ నెంబర్ అయిన ఉండాలి.

అయితే ఎటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ లేకుండా కేవలం మన పేరుతో పి యం కిసాన్ అప్లికేషను అనేది Reject అయ్యిందా! లేదా Pending ఉందా! లేదా Approval అయ్యిందా! అనే సమాచారం సులభంగా తెలుసుకోవచ్చు.



అంతేకాకుండా పి యం కిసాన్ పథకంలో నమోదు చేసుకున్న వారికి ఎన్ని Installment's వచ్చాయో అనే సమాచారాన్ని కూడా తెలుసుకోవచ్చు.

పేరు ద్వార పి యం కిసాన్ అప్లికేషను స్టేటస్ చెక్ చేసే విధానం

ముందుగా మీరు పి యం కిసాన్ అధికారిక వెబ్ సైట్ pmkisan.gov.in ను సందర్శించాలి.

హోం పేజిలో ఉన్న Dashboard పై క్లిక్ చేసి, మీ యొక్క రాష్ట్రం, జిల్లా, మండలం మరియు గ్రామాన్ని ఎంచుకొని Show పై క్లిక్ చేయాలి.

ఆ తర్వాత Online Registration Status పై క్లిక్ చేసి కొద్దిగా కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే మీకు అక్కడ నాలుగు ఆప్షన్ లు కనిపిస్తాయి. అవి
  1. Registration Receive
  2. Accepted
  3. Rejected
  4. Pending


ఇప్పుడు మీరు పైన తెలిపిన నాలుగు ఆప్షన్ లలో ఒక్కొక్క ఆప్షన్ ని ఎంచుకొని ఎందులో మీరు ఉందో తెలుసుకోవడం ద్వార మీరు సులభంగా మీ యొక్క పి యం కిసాన్ అప్లికేషను స్టేటస్ అనేది తెలుసుకోవచ్చును.

మీ పేరు ద్వార పి యం కిసాన్ పథకం కింద ఎన్ని ఇన్స్టాల్ మెంట్ పేమెంట్ లు వచాయో ఇలా తెలుసుకోండి.

ముందుగా మీరు పి యం కిసాన్ అధికారిక వెబ్ సైట్ pmkisan.gov.in ను సందర్శించాలి.

హోం పేజిలో ఉన్న Dashboard పై క్లిక్ చేసి, మీ యొక్క రాష్ట్రం, జిల్లా, మండలం మరియు గ్రామాన్ని ఎంచుకొని Show పై క్లిక్ చేయాలి.

ఆ తర్వాత Payment Status పై క్లిక్ చేసి కొద్దిగా కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే మీకు అక్కడ మూడు ఆప్షన్ లు కనిపిస్తాయి. అవి
  1. Received all payments
  2. Receieved partial payments
  3. Received no payment
ఇప్పుడు మీరు పైన తెలిపిన నాలుగు ఆప్షన్ లలో ఒక్కొక్క ఆప్షన్ ని ఎంచుకొని ఎందులో మీరు ఉందో తెలుసుకోవడం ద్వార మీరు సులభంగా మీకు పి యం కిసాన్ పథకం కింద ఎన్ని ఇన్స్టాల్ మెంట్ పేమెంట్ లు వచాయో తెలుసుకోవచ్చును.


PM Kisan Official Website Link 👇👇

Click Here



PM Kisan Dashboard Link 👇👇

Click Here

To Top