Browser Configuration Settings || Errors & Solutions for PM Kisan New Farmer Registration and e-KYC through CSC Login

Telugu Schemes

CSC Login ద్వార పియం కిసాన్ రిజిస్ట్రేషన్ లేదా పియం కిసాన్ ఈ-కేవైసి చేసేటప్పుడు కొన్ని సమయాల్లో Errors అనేవి వస్తుంటాయి. అయితే కొత్తగా రైతును పి యం కిసాన్ పథకం లో నమోదు చేసే సమయంలో వచ్చే Errors మరియు వాటికి Solutions ఇప్పుడు తెలుసుకుందాం.

Errors and their Solutions while doing PM Kisan New Farmer Registration and e-KYC through CSC Login

1. NetworkError:  Failed to execute 'send' on 'XMLHttpRequest': Failed to load "https://127.0.0.1/.

Solution:- పైన తెలిపిన విధముగా మీకు Error వస్తే అప్పుడు మీరు వాడుతున్న Mantra Biometric Device Drivers Uninstall చేసి మల్లి కొత్త వెర్షన్ Drivers ని ఇన్స్టాల్ చేసి మీ కంప్యూటర్ లో Run Command ను ఓపెన్ చేసి అందులో services.msc అని టైప్ చేసి ఎంటర్ చేయండి.


Mantra AVDM మరియు MFS100 Client Service పై క్లిక్ చేసి మరియు ఎడమ వైపు Restart the service అనే ఆప్షన్ ఉంటుంది. అప్పుడు మీరు రెండు సర్వీసులను Restart చేయండి.

2. Invalid OTP or Record Not Found

Solution:- పియం కిసాన్ రిజిస్ట్రేషన్ లేదా పియం కిసాన్ ఈ-కేవైసి చేసేటప్పుడు Invalid OTP or Record Not Found అని Error వస్తే Server Down అయ్యిందని అర్ధం. కాబట్టి ఉదయం గాని లేదా సాయంత్రం గాని మల్లి ప్రయత్నిస్తే ఈ Error ని పరిష్కరించవచ్చును.

3. Biometric Not Captured Problem

Solution:- Capture For e-KYC ని క్లిక్ చేసిన తర్వాత మీరు వాడుతున్న బయోమెట్రిక్ డివైస్ లో light వెలగకపోతే అప్పుడు మీరు మీ కంప్యూటర్ బ్రౌజరు లో Invalid Local Host ఆప్షన్ ని Enable చేసి, కొత్త వెర్షన్ డ్రైవర్స్ ని ఇన్స్టాల్ చేసి కంప్యూటర్ ని ఒకసారి Restart చేయడం ద్వార ఇటువంటి Error ని పరిష్కరించగలరు.

4. Invalid value for ftype

Solution:- రైతు Aadhaar Number మరియు Captcha Code ని ఎంటర్ చేసి సెర్చ్ చేసినప్పుడు Invalid value for ftype అని Error Message వస్తే దానికి అర్ధం మీరు Old version Biometric Drivers వాడుతున్నారని అర్ధం. కాబట్టి మీరు మీ బయోమెట్రిక్ డ్రైవర్స్ ని Uninstall చేసి New version Biometric Drivers ని Install చేసుకోవడం ద్వార ఇలాంటి Error ని పరిష్కరించవచ్చును.

5. Error! Aadhar verification failed. User Not Authenticated.

Solution:-Farmer Biomatric Based Ekyc చేసే సమయంలో Error! Aadhar verification failed. User Not Authenticated అని Error వస్తే రైతు వేలిముద్రని పది నుండి ఇరవై సార్లు మీ బయోమెట్రిక్ డివైస్ మీద ఏపించడం ద్వార మీరు విజయవంతంగా రైతు ఈ-కేవైసిని పూర్తి చేయవచ్చును.

6. Error in file upload!!

Solution:- పి యం కిసాన్ పథకం కింద New Farmer Registration చేస్తున్నప్పుడు డాకుమెంట్స్ అప్లోడ్ చేసే సమయంలో ఇటువంటి ఎర్రర్ వస్తుంది. అయితే ఇలాంటి ఎర్రర్ వచ్చిందంటే దానికి కారణం ఈ కింద తెలిపిన మూడు కారణాలలో ఏదో ఒక లోపం అయ్యి ఉండచ్చు. కావున పైన తెలిపిన ఎర్రర్ రావటానికి గల కారణం తెలుసుకొని New Farmer Registration అనేది విజయవంతముగా పూర్తీ చేసుకోగలరు.

  • Document Size (Document Upload Size Must below 50Kb)
  • Internet Speed (Check your Internet Speed)

Document Size 50Kb కంటే తక్కువ ఉండి, అలాగే మీరు వాడుతున్న ఇంటర్నెట్ కనెక్షన్ స్పీడ్ గా ఉంది అయిన మల్లి Error in file upload!! అని ఎర్రర్ వస్తే Server Down అయ్యిందని అర్ధం.

Browser Configuration Settings for Web RD Test

1. How to enable Invalid Local Host setting in Chrome Browser?

  • Open your Google Chrome Browser .
  • Type "chrome://flags/#allow-insecure-localhost" in address bar and hit the enter button.
  • Select Enable option.
  • Click on the "Relaunch" button. 

Note:- పైన తెలిపిన విధముగా చేస్తే తప్పకుండా Error కి Solution దొరుకుంతుంది అని Telugu Schemes చెప్పదు. కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు.

To Top