ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన శ్రీ వై యస్ జగన్ మోహన్ రెడ్డి గారు అమలు చేసిన పథకాలలో 16 రకాలైన పథకాల అర్హుల జాబితా మరియు అనర్హుల జాబితా వివరాలను వాలంటీర్ క్లస్టర్ వారిగా 2019 సంవత్సరం నుండి ఇప్పటి వరకు ఒకే పోర్టల్ ద్వార డౌన్లోడ్ చేసుకోవచ్చు.
✅ ముందుగా మీరు ఇక్కడ తెలిపిన AP Government Schemes Eligible and Ineligible List లింక్ పై క్లిక్ చేయాలి.
✅ ఆ తర్వాత మీ యొక్క జిల్లా, మండలం, సెక్రటేరియట్ మరియు క్లస్టర్ ను ఎంచుకోవాలి.
✅ మీకు ఏ పథకం జాబితా కావాలో ఆ పథకం పై క్లిక్ చేసి, మీకు ఈ సంవత్సరం జాబితా కావాలో ఆ సంవత్సరం పై క్లిక్ చేయండి.
✅ మీకు అర్హుల జాబితా కావాలో లేదా అనర్హుల జాబితా కావాలో ఎంచుకొని డౌన్లోడ్ చేసుకోండి.