సాంప్రదాయ వృత్తులలో జీవనం కొనసాగించే వారికి సొంతంగా జీవనోపాది పొందేలా ప్రభుత్వం ఈ పియం విశ్వ కర్మ యోజన పథకం కింద అర్హులైన వారికి ఆర్ధిక సహాయం మరియు శిక్షణ అందించడం జరుగుతుంది.
ఈ పథకంలో అర్హత పొందిన వారికి 5% వడ్డీతో ప్రభుత్వం 2 నుండి 3 లక్షల వరకు ఋణం అందించడం జరుగుతుంది.
✅ రిజిస్ట్రేషన్ తేదీ నాటికి లబ్ధిదారుని కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి.
✅ కుటుంబంలో అర్హత కలిగిన ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.
✅ దరఖాస్తు దారుడు కాని వారి కుటుంబ సభ్యులు కాని ప్రభుత్వ సేవలో ఉంటే వారు ఈ పథకానికి అర్హులు కాదు.
✅ దరఖాస్తు దారుడు తప్పని సరిగా ఈ కింద తెలిపిన 18 వృత్తులలో ఇదొక వృత్తిలో పని చేస్తూ ఉండాలి.
- Carpenter (Suthar)
- Maker
- Armourer
- Blacksmith (Lohar)
- Hammer and Tool Kit Maker
- Locksmith
- Sculptor (Moortikar, stone carver), Stone Breaker
- Goldsmith (Sunar)
- Potter (Kumhaar)
- Cobbler (Charmakar)/
Shoesmith/ Footwear Artisan - Mason (Raajmistri)
- Basket/ Mat/ Broom Maker/ Coir Weaver
- Doll & Toy Maker (Traditional)
- Barber (Naai)
- Garland Maker (Malakaar)
- Washerman (Dhobi)
- Tailor (Darzi)
- Fishing Net Maker
దరఖాస్తుదారుని ఆధార్ కార్డ్
కుల ధృవీకరణ పత్రం
ఆదాయ ధృవీకరణ పత్రం
బ్యాంకు అకౌంటు
వృత్తి పత్రము
ఈ పథకం కొరకు దరఖాస్తు చేసుకోవాలంటే మీకు దగ్గర లోని కామన్ సర్వీసు సెంటర్ లో లేదా అధికారిక వెబ్సైటు (PM Vishwakarma Yojana) ద్వార దరఖాస్తు చేసుకోవచ్చు.