✅ మొదటగా మీరు వై యస్ ఆర్ రైతు భరోసా యొక్క అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి.
✅ మెనూ బార్ లో కనిపించే 𝐊𝐧𝐨𝐰 𝐘𝐨𝐮𝐫 𝐒𝐭𝐚𝐭𝐮𝐬 ను క్లిక్ చేయాలి.
✅ 𝐊𝐧𝐨𝐰 𝐘𝐨𝐮𝐫 𝐒𝐭𝐚𝐭𝐮𝐬 ను క్లిక్ చేసిన తర్వాత మీకు మరొక రెండు ఆప్షన్లు స్క్రీన్ పైన కనిపిస్తాయి. అవి
- 𝐊𝐧𝐨𝐰 𝐲𝐨𝐮𝐫 𝐑𝐲𝐭𝐡𝐮𝐁𝐡𝐚𝐫𝐨𝐬𝐚 𝐒𝐭𝐚𝐭𝐮𝐬
- 𝐊𝐧𝐨𝐰 𝐲𝐨𝐮𝐫 𝐆𝐫𝐢𝐞𝐯𝐚𝐧𝐜𝐞 𝐒𝐭𝐚𝐭𝐮𝐬.
✅ 𝐊𝐧𝐨𝐰 𝐲𝐨𝐮𝐫 𝐑𝐲𝐭𝐡𝐮𝐁𝐡𝐚𝐫𝐨𝐬𝐚 𝐒𝐭𝐚𝐭𝐮𝐬 అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే 𝐘𝐒𝐑𝐑𝐁 𝐏𝐚𝐲𝐦𝐞𝐧𝐭 𝐒𝐭𝐚𝐭𝐮𝐬 పేజి ఓపెన్ అవుతుంది.
✅ రైతు యొక్క ఆధార్ నెంబర్ ను ఎంటర్ చేసి 𝐬𝐮𝐛𝐦𝐢𝐭 బటన్ పైన క్లిక్ చేయాలి. చివరగా రైతు యొక్క పేమెంట్ స్టేటస్ అనేది మీ స్క్రీన్ పైన చూపిస్తుంది.